Cyclone Yaas Live Video : అల్లకల్లోలంగా సముద్రతీరం..అతి తీవ్రమైన తుఫానుగా మారిన యాస్ సైక్లోన్..!(వీడియో).

Anil kumar poka

|

Updated on: May 26, 2021 | 6:15 PM

ఐదు రాష్ట్రాలను హడలెత్తిస్తోన్న సైక్లోన్ యాస్ ప్రస్తుతం అతి తీవ్రమైన తుఫానుగా మారింది. బుధవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని భద్రాక్ జిల్లాలోని దమ్రా పోర్ట్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది...