Telangana: హైదరాబాద్‌ను డెవలప్ చేసిందే కాంగ్రెస్- రేవంత్ రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో నవంబర్ 17న విడుదల రిలీజ్ చేయనున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
హైదరాబాద్ నగరానికి మెట్రో తీసుకొచ్చింది, ఫ్లైఓవర్లు కట్టించింది,ఎయిర్‌పోర్టు కట్టించింది కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి ఏం చేసిందని BRS ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో నవంబర్ 17న విడుదల రిలీజ్ చేయనున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

