CM KCR: సంక్షేమ పధకాలను ఉచితమంటోంది కేంద్రం.. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి(Video)

CM KCR: సంక్షేమ పధకాలను ఉచితమంటోంది కేంద్రం.. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి(Video)

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Aug 16, 2022 | 5:24 PM

CM KCR Live: సీఎం కేసీఆర్ మరికాసేపట్లో వికారాబాద్ కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Published on: Aug 16, 2022 03:21 PM