CM Jagan LIVE: నరసాపురంలో సీఎం జగన్.. ఫిషింగ్ హార్బర్‌కు , ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన..
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యతీస్తున్నారు. నరసాపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు.
రసాపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. ఏపీ ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ కు సీఎం శంకుస్థాపన చేస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత మత్స్యకార బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. నరసాపురం నియోజకవర్గ పర్యటనలో సుమారు 3వేల 197 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుడతారని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 21, 2022 12:14 PM
