AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Warns Bandi Sanjay: బీజేపీకి కేసీఆర్ సవాల్... ''టచ్ చేసి చూడు.. మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం”.. అంటూ.. (వీడియో)

CM KCR Warns Bandi Sanjay: బీజేపీకి కేసీఆర్ సవాల్… ”టచ్ చేసి చూడు.. మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం”.. అంటూ.. (వీడియో)

Anil kumar poka
|

Updated on: Nov 08, 2021 | 8:21 AM

Share

తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ప్రగతిభవన్‌ నుంచి చాలా అంశాలపై క్లారిటీ ఇస్తున్నారు సీఎం కేసీఆర్‌. కొంత కాలంగా అధికార పార్టీపై ప్రతిపక్షాల దాడి నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.