CM KCR: ‘2024లో బీజేపీ విముక్త భారత్ రావాలి’.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
గులాబీ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు పెద్దపల్లి జిల్లాలో సర్వం సిద్ధమైంది. ఆధునిక వసతులు, సకలహంగులతో పెద్దబొంకూరు శివారులోని కల్వల క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, గౌరెడ్డిపేటలో టీఆర్ఎస్ జిల్లా ఆఫీసును సీఎం ప్రారంభించి, తర్వాత పెద్దకల్వలలో లక్ష మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహానికి చెక్ ఇంకా ఎన్నో
Viral: తప్పతాగి యువతి హల్చల్.. సెక్యూరిటీ గార్డుపై దాడి
ఎండలో నిద్రపోయిన బ్యూటిషన్.. ప్లాస్టిక్లా మారిపోయిన ఆమె చర్మం
యువకుడికి ఘోర అవమానం !! చెప్పుతో కొడుతూ వీడియో తీస్తూ..
స్టూడెంట్ను కిడ్నాప్ చేసిన యువతి.. ఈ హనీట్రాప్ ఎలా జరిగిదంటే
Published on: Aug 29, 2022 02:48 PM
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

