CM KCR Press Meet Live Video: సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్.. కేంద్రం పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది..(వీడియో)
తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ప్రగతిభవన్ నుంచి చాలా అంశాలపై క్లారిటీ ఇస్తున్నారు సీఎం కేసీఆర్. కొంత కాలంగా అధికార పార్టీపై ప్రతిపక్షాల దాడి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు, వరిధాన్యం కిరికిరి, పెట్రోల్ ధరలు, ఆర్టీసీ చార్జీల పెంపు, దళితబంధు పథకంపై నెలకొన్న సందిగ్ధతపై సీఎం క్లారిటీ ఇస్తున్నారు....
మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…
Published on: Nov 07, 2021 07:28 PM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

