సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన లైవ్ వీడియో :CM KCR Yadadri Temple Tour LIVE Video

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఆలయ పునర్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తారు. అలాగే ఆలయ ప్రధాన పనులనన్ని ఇప్పటికే పూర్తి కాగా, మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

  • Anil kumar poka
  • Publish Date - 12:40 pm, Thu, 4 March 21