BRS Public Meeting Live: బీజేపీ పాలనలో దేశంలో తాగేందుకు నీళ్లు దొరకడం లేదు : సీఎం కేసీఆర్.. (లైవ్)
టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నేతలు అదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నేతలు అదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారం రోజులుగా నాందేడ్‌లో మకాం వేసి ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ.. అన్నీ తానై సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరఠా వీధుల్లో కలియ తిరుగుతూ వృద్ధులు, మహిళలు, రైతులు, యువకులను పలకరిస్తూ.. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. దేశ ప్రగతి కోసం జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి గురించి తెలియజేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..