CM KCR Live: కేంద్రం వల్ల తెలంగాణ చాలా నష్టపోయింది : కేసీఆర్
మహబూబాబాద్ పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్. జిల్లా BRS పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
మహబూబాబాద్ పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్. జిల్లా BRS పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. జిల్లాకు ముఖ్యమంత్రి తొలిసారి వచ్చిన నేపధ్యంలో ఘన స్వాగతం పలికారు అధికారలు. మహబూబాబాద్ మొత్తం గులాబీ రంగు పులుముకుంది. భారీ ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటయ్యాయి. సీఎం పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్.. ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 12, 2023 01:09 PM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

