Telangana Assembly: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు.. భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (లైవ్ వీడియో)
CM KCR Announcement Live: నిరుద్యోగ యువతా గెట్ రెడీ అంటూ కేసీఆర్ టీజర్ వదిలారు. కేసీఆర్ ఏ ప్రకటన చేసినా సరే అది వేల కోట్ల వ్యవహారమే అయ్యే చాన్స్ ఉంది. ఇంతకీ కేసీఆర్ ఏం చెబుతారు. ఉద్యోగాల ప్రకటన ఉంటుందా... నిరుద్యోగ భృతి ఉంటుందా..?
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
Published on: Mar 09, 2022 10:19 AM
వైరల్ వీడియోలు
Latest Videos