TDP Public Meeting: ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బాలయ్య గర్జన.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి తిరుగులేదని ఉద్ఘాటన

| Edited By: Ram Naramaneni

Mar 29, 2023 | 7:15 PM

టీడీపీ 41 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన సభను తెలంగాణ టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

టీడీపీ 41 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన సభను తెలంగాణ టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇరు రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్యనేతలు పాల్గోన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్రంలో యాక్టివ్ అయ్యింది. ఈ సారి ఎన్నికల్లో కీ రోల్ పోషించాలని సూచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఆయన క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మసాలా దోశ తెమ్మంటే..ఆ సర్వర్‌ ఏంచేశాడో తెలుసా ??

బాలింతను ఆడవిలో వదిలేసిన ప్రియుడు !! ఎక్కడ జరిగిందంటే ??

అందంగా అలంకరించుకుంటున్న రామచిలుక !! వీడియో చూస్తే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే

భయం లేకుండా మొసలిని వీపుపై మోసుకెళ్లిన బాలుడు !! నెట్టింట వీడియో వైరల్

భార్యకు పెరిగిన మీసాలు, గడ్డం చూసి భర్త ఏం చేశాడంటే ??

Published on: Mar 29, 2023 06:28 PM