భయం లేకుండా మొసలిని వీపుపై మోసుకెళ్లిన బాలుడు !! నెట్టింట వీడియో వైరల్
ఒక బాలుడు ఏకంగా ఒక మొసలి పిల్లను తన వీపుపై మోసుకెళ్లాడు. దాని వల్ల ముప్పు కలుగుతుందన్న ఎలాంటి భయం లేకుండా నడుచుకుంటా వెళ్లాడు.
ఒక బాలుడు ఏకంగా ఒక మొసలి పిల్లను తన వీపుపై మోసుకెళ్లాడు. దాని వల్ల ముప్పు కలుగుతుందన్న ఎలాంటి భయం లేకుండా నడుచుకుంటా వెళ్లాడు. ఆ మొసలి ముందరి కాళ్లను తన చేతులతో పట్టుకుని వీపుపై మోసుకెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ బాలుడు, మొసలి మధ్య నిజమైన స్నేహం ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే నదులు, సముద్ర తీరాల్లో నివసించే మత్స్యకార కుటుంబానికి ఆ బాలుడు చెంది ఉంటాడని ఒకరు తెలిపారు. చిన్నప్పటి నుంచి మొసలి వంటి జీవుల ప్రవర్తన, వాటి మనసత్త్వం గురించి అతడికి బాగా తెలిసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యకు పెరిగిన మీసాలు, గడ్డం చూసి భర్త ఏం చేశాడంటే ??
రైల్వే స్టేషన్‌లో టీవీ స్క్రీన్‌పై బ్లూ ఫిల్మ్ ప్రసారం !! ఒక్కసారిగా జనాలు ఏం చేశారంటే ??
బాబోయ్.. ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్ !! పాపం చివరికి ఏమైందంటే ??
పెళ్లి వేదికపై వరుడికి అవమానం.. వధువు నవ్వడంచూసి వరుడు ఏంచేశాడో తెలుసా ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

