మసాలా దోశ తెమ్మంటే..ఆ సర్వర్‌ ఏంచేశాడో తెలుసా ??

మసాలా దోశ తెమ్మంటే..ఆ సర్వర్‌ ఏంచేశాడో తెలుసా ??

Phani CH

|

Updated on: Mar 28, 2023 | 8:46 PM

అల్పాహారంలో ఎక్కువ శాతం దోశకే ఓటేస్తారు. ఇందులో మసాలాదోశ, ఆనియన్‌ దోశ, కారం దోశ ఇలా రకరకాల దోశలు దేనికదే టేస్ట్‌లో బెస్ట్‌ అనిపించుకుంటాయి.

అల్పాహారంలో ఎక్కువ శాతం దోశకే ఓటేస్తారు. ఇందులో మసాలాదోశ, ఆనియన్‌ దోశ, కారం దోశ ఇలా రకరకాల దోశలు దేనికదే టేస్ట్‌లో బెస్ట్‌ అనిపించుకుంటాయి. తాజాగా ఈ దోశకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నోరూరించే సౌత్ ఇండియ‌న్ డిష్ మసాలా దోసె అంటే అన్ని ప్రాంతాల వారూ ఇష్టంగా ఆర‌గిస్తారు. ముంబై రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి మ‌సాలా దోశ ఆర్డరివ్వగా అతనికి వింత అనుభవం ఎదురైంది. ముంబైలోని కృష్ణ ఛాయ అనే హోట‌ల్‌లో రాంకీ అనే వ్యక్తి మ‌సాలా దోశ ఆర్డర్ ఇచ్చాడు. అయితే అక్కడి వెయిటర్‌ దోశ వేరుగా, పొటాలో మసాలా కర్రీ సెపరేట్‌గా సర్వ్‌ చేశాడు. దాంతో రాంకీ ఒక్క క్షణం షాక్‌ తిన్నాడు. వెంటనే దోశను చట్నీ, సాంబార్‌తో తినేసి, పొటాటో ఫిల్లింగ్‌ను ఇంటికి తీసుకెళ్లి మ‌రుస‌టి రోజు దోసె వేసుకుని దీంతో క‌లిపి తిన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలింతను ఆడవిలో వదిలేసిన ప్రియుడు !! ఎక్కడ జరిగిందంటే ??

అందంగా అలంకరించుకుంటున్న రామచిలుక !! వీడియో చూస్తే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే

భయం లేకుండా మొసలిని వీపుపై మోసుకెళ్లిన బాలుడు !! నెట్టింట వీడియో వైరల్

భార్యకు పెరిగిన మీసాలు, గడ్డం చూసి భర్త ఏం చేశాడంటే ??

రైల్వే స్టేషన్‌లో టీవీ స్క్రీన్‌పై బ్లూ ఫిల్మ్‌ ప్రసారం !! ఒక్కసారిగా జనాలు ఏం చేశారంటే ??

 

Published on: Mar 28, 2023 08:46 PM