బాలింతను ఆడవిలో వదిలేసిన ప్రియుడు !! ఎక్కడ జరిగిందంటే ??

బాలింతను ఆడవిలో వదిలేసిన ప్రియుడు !! ఎక్కడ జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Mar 28, 2023 | 8:44 PM

కొమరం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కనిపించకుండాపోయిన అమ్మాయి అడవిలో విగతజీవిగా కనిపించింది. కెరమెరి మండలంలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం స‌ృష్టిస్తోంది.

కొమరం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కనిపించకుండాపోయిన అమ్మాయి అడవిలో విగతజీవిగా కనిపించింది. కెరమెరి మండలంలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం స‌ృష్టిస్తోంది. ప్రియుడే అనుమానస్పద మృతదేహాన్ని అడవిలో వదిలేసి వెళ్లినట్లు యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కెరిమెరి మండలం అగర్వాడకు చెందిన జూగ్నక్ రేణుక అనే మహిళ నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం లక్ష్మిదేవిపేట్ చెందిన రమేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో దాదాపు నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే రేణుక రెండు రోజులుగా కనిపించకుండా పోయింది. కెరమెరి శివారులోని వంతెన వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఓ చెట్టు కింద రేణుక శవమై కనిపించింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రేణుక కుటుంబ సభ్యులకు రమేష్ ఫోన్ చేశాడు. అయితే రమేష్‌పై అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందంగా అలంకరించుకుంటున్న రామచిలుక !! వీడియో చూస్తే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే

భయం లేకుండా మొసలిని వీపుపై మోసుకెళ్లిన బాలుడు !! నెట్టింట వీడియో వైరల్

భార్యకు పెరిగిన మీసాలు, గడ్డం చూసి భర్త ఏం చేశాడంటే ??

రైల్వే స్టేషన్‌లో టీవీ స్క్రీన్‌పై బ్లూ ఫిల్మ్‌ ప్రసారం !! ఒక్కసారిగా జనాలు ఏం చేశారంటే ??

బాబోయ్.. ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్ !! పాపం చివరికి ఏమైందంటే ??

 

Published on: Mar 28, 2023 08:44 PM