Chandrababu – Pawan Kalyan: పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu - Pawan Kalyan at Visakhapatnam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని.. యువగళం విజయోత్సవ సభ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరగనున్న యువగళం సభకు తొలిసారిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.

Updated on: Dec 20, 2023 | 7:52 PM

Chandrababu – Pawan Kalyan at Visakhapatnam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని.. యువగళం విజయోత్సవ సభ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరగనున్న యువగళం సభకు తొలిసారిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తులో భాగంగా ఒకే వేదిక పైనుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. ఈ సభ నుంచి ఇరు పార్టీలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నారు. లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..