AP News: టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా జగన్ వెంటే: జోగి రమేష్
టికెట్ ఇచ్చినా... ఇవ్వకపోయినా జగన్ వెంటే అంటున్నారు మంత్రి జోగి రమేష్. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా... గీత దాటే ప్రసక్తే లేదంటున్నారు. పెడనలో పోటీ చేయమంటే చేస్తా... మైలవరం వెళ్లమంటే వెళ్తా!, ఆయన ఎక్కడికెళ్లమంటే అక్కడికెళ్తా అంటూ జగన్‌పై తనకున్న భక్తిని చాటుకున్నారు జోగి రమేష్.
టికెట్ ఇచ్చినా… ఇవ్వకపోయినా జగన్ వెంటే అంటున్నారు మంత్రి జోగి రమేష్. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా… గీత దాటే ప్రసక్తే లేదంటున్నారు. పెడనలో పోటీ చేయమంటే చేస్తా… మైలవరం వెళ్లమంటే వెళ్తా!, ఆయన ఎక్కడికెళ్లమంటే అక్కడికెళ్తా అంటూ జగన్‌పై తనకున్న భక్తిని చాటుకున్నారు జోగి రమేష్. లీడర్ తీసుకునే నిర్ణయాన్ని అందరూ శిరసా వహించాల్సిందే అన్నారు. మరలా వైసీపీ అధికారంలోకి వచ్చి.. జగన్ సీఎంగా కొనసాగాలంటే.. మార్పులు, చేర్పులు తప్పవన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos