రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి జైలు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తాను జైలులో లేనని.. ప్రజల హృదయాల్లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరన్నారు. 45 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరని పేర్కొన్న చంద్రబాబు.. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది..
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి జైలు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తాను జైలులో లేనని.. ప్రజల హృదయాల్లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరన్నారు. 45 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరని పేర్కొన్న చంద్రబాబు.. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది.. త్వరలో బయటకొస్తానని ఆ లేఖలో రాసుకొచ్చారు. ఈ లేఖను ములాఖత్ సమయంలో కుటుంబసభ్యులకు ఇచ్చారు చంద్రబాబు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెరుచుకున్న గాజా తలుపులు.. ఫలించిన అమెరికా మాస్టర్ ప్లాన్
మెట్రోలో ప్రయాణికుడికి ఇబ్బంది.. ఫైన్ కట్టిన మెట్రో
గూగుల్ ను కోర్టుకు ఈడ్చి గెలిచిన మహిళా ఉద్యోగి !! నష్టపరిహారం చెల్లించింది సంస్థ
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. గర్బా నృత్యం చేస్తూ 10 మంది
ఈ నెయ్యి కిలో రూ.2 లక్షలు మాత్రమే.. అనేక రోగాలకు ఏకైక నివారిణి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

