తెరుచుకున్న గాజా తలుపులు.. ఫలించిన అమెరికా మాస్టర్ ప్లాన్
హమాస్-ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు పక్షాల దాడులతో గాజా గజగజలాడుతోంది. ఆహారం, నీళ్లు, విద్యుత్ సరఫరా నిలిపి వేయడమే కాకుండా, అక్కడి ప్రజలను ఉన్నపాటుగా ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ఆదేశించింది. దిక్కుతోచని స్థితిలో పాలస్తీనియన్లు దక్షిణగాజాకు వలసపోయాisrael palestine warరు. కొందరు ఐక్యరాజ్యసమితి శిబిరాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మందులు, ఆహారం లేక పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
హమాస్-ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు పక్షాల దాడులతో గాజా గజగజలాడుతోంది. ఆహారం, నీళ్లు, విద్యుత్ సరఫరా నిలిపి వేయడమే కాకుండా, అక్కడి ప్రజలను ఉన్నపాటుగా ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ఆదేశించింది. దిక్కుతోచని స్థితిలో పాలస్తీనియన్లు దక్షిణగాజాకు వలసపోయాisrael palestine warరు. కొందరు ఐక్యరాజ్యసమితి శిబిరాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మందులు, ఆహారం లేక పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ లోని గాజాను సందర్శించారు. వారికి భారీ సాయం చేయడమే కాకుండా, మరోవైపు యుద్ధం విస్తరించకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అమెరికాతోపాటు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సహాయ సామగ్రి గాజాకు తరలివెళ్లడానికి వీలుగా ఇజ్రాయిల్ కూడా తన అభ్యంతరాలను పక్కనబెట్టింది. మొత్తానికి అలా గాజా తలుపులు తెరుచుకున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రోలో ప్రయాణికుడికి ఇబ్బంది.. ఫైన్ కట్టిన మెట్రో
గూగుల్ ను కోర్టుకు ఈడ్చి గెలిచిన మహిళా ఉద్యోగి !! నష్టపరిహారం చెల్లించింది సంస్థ
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. గర్బా నృత్యం చేస్తూ 10 మంది
ఈ నెయ్యి కిలో రూ.2 లక్షలు మాత్రమే.. అనేక రోగాలకు ఏకైక నివారిణి
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

