ఈ నెయ్యి కిలో రూ.2 లక్షలు మాత్రమే.. అనేక రోగాలకు ఏకైక నివారిణి
సాధారణంగా కిలో నెయ్యి ఎంత ఖరీదు చేస్తుంది? మహా అంటే ఓ 500 రూపాయలు ఉంటుంది. కానీ కిలో రెండు లక్షల రూపాయల ఖరీదు చేసే నెయ్యి గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, మీరు విన్నది నిజమే.. గుజరాత్‌లో కిలో నెయ్యి రెండు లక్షల రూపాయలు పలుకుతోంది. వామ్మో అంత రేటు పెట్టి నెయ్యి ఎవరు కొనుక్కుంటారు అనే సందేహం రావచ్చు. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్టు. గుజరాత్‌లోని గోండాల్‌లో రమేష్‌భాయ్ రూపరేలియా అనే రైతు గోశాలను నడుపుతున్నాడు.
సాధారణంగా కిలో నెయ్యి ఎంత ఖరీదు చేస్తుంది? మహా అంటే ఓ 500 రూపాయలు ఉంటుంది. కానీ కిలో రెండు లక్షల రూపాయల ఖరీదు చేసే నెయ్యి గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, మీరు విన్నది నిజమే.. గుజరాత్‌లో కిలో నెయ్యి రెండు లక్షల రూపాయలు పలుకుతోంది. వామ్మో అంత రేటు పెట్టి నెయ్యి ఎవరు కొనుక్కుంటారు అనే సందేహం రావచ్చు. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్టు. గుజరాత్‌లోని గోండాల్‌లో రమేష్‌భాయ్ రూపరేలియా అనే రైతు గోశాలను నడుపుతున్నాడు. అతను స్వచ్ఛమైన ఆవుపాలతో నెయ్యిని తయారు చేసి… దాన్నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తుంటాడు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటే పొరపాటే.. ఈ నెయ్యిలో కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, మందారాలు… ఇలా రకరకాల మూలికలు కలుపుతాడు. ఉదాహరణకి ఓ 30 లీటర్ల పాలనుంచి వచ్చిన వెన్నను కాచి అందులో ఈ మూలికల్ని వేసి కేజీ నెయ్యి అయ్యే వరకూ బాగా మరిగిస్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

