ఎట్టకేలకు మణప్పురం బంగారం దొంగ దొరికేసింది
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కంకిపాడుకు చెందిన మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో సుమారు 10 కేజీల బంగారంతో ఉడాయించిన ఉద్యోగిని దొరికింది. ప్రియుడికోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు వెల్లడించారు. బంగారం చోరీ చేసి పారిపోయిన మేనేజర్ వెంకట పావనిని అదుపులోకి తీసుకుని, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. గుడివాడ రూరల్ లింగవరం అడ్డరోడ్డుకు చెందిన పావని ఈ ఏడాది ఫిబ్రవరిలో కంకిపాడు బ్రాంచికి బదిలీపై వచ్చింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కంకిపాడుకు చెందిన మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో సుమారు 10 కేజీల బంగారంతో ఉడాయించిన ఉద్యోగిని దొరికింది. ప్రియుడికోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు వెల్లడించారు. బంగారం చోరీ చేసి పారిపోయిన మేనేజర్ వెంకట పావనిని అదుపులోకి తీసుకుని, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. గుడివాడ రూరల్ లింగవరం అడ్డరోడ్డుకు చెందిన పావని ఈ ఏడాది ఫిబ్రవరిలో కంకిపాడు బ్రాంచికి బదిలీపై వచ్చింది. భర్తతో మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్న ఆమెకు కృత్తివెన్నుకు చెందిన ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ కలిసి విలాసవంతమైన జీవితం గడపాలనుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sreeleela: బిడ్డకు మస్త్ రెమ్యూనరేషన్.. కాజల్ కూడా ఈమె వెనకే !!
Tiger Nageswara Rao: కలెక్షన్లు కొల్లగొడుతున్న టైగర్ నాగేశ్వరరావు
Anil Ravipudi: ‘నన్ను క్షమించండి’ తప్పు ఒప్పుకున్న అనిల్ రావిపూడి
ఒకే యాప్ లో రెండు వాట్సప్ ఖాతాలను ఎలా క్రియేట్ చేయాలంటే..!
ఐదంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకిన కుక్క .. స్టంట్ పై వెల్లువెత్తుతున్న నెటిజన్ల కామెంట్లు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

