Anil Ravipudi: ‘నన్ను క్షమించండి’ తప్పు ఒప్పుకున్న అనిల్ రావిపూడి
సినిమాల్లోనే కాదు.. మీడియా ప్రెస్ మీట్లోనూ సరదాగా ఉండే.., అనిల్ రావిపూడి.. ఈ సారి కాస్త సీరియస్‌గా మాట్లాడారు. బాలయ్య హీరోగా.. తాను డైరెక్టర్ చేసిన భగవంత్ కేసరి రోరింగ్ హిట్టు కొట్టడంతో.. సక్సెస్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ వేదికగా... భగవంత్ కేసరి సినిమా గురించి.. ఆ సినిమాపై వచ్చిన రివ్యూల గురించి కాస్త సీరియస్‌గా మాట్లాడారు. ఓ రిపోర్టర్‌కు అదే వేదిక నుంచి సారీ కూడా చెప్పారు. దాంతో పాటే అందర్నీ క్షమించమని వేడుకున్నారు.
సినిమాల్లోనే కాదు.. మీడియా ప్రెస్ మీట్లోనూ సరదాగా ఉండే.., అనిల్ రావిపూడి.. ఈ సారి కాస్త సీరియస్‌గా మాట్లాడారు. బాలయ్య హీరోగా.. తాను డైరెక్టర్ చేసిన భగవంత్ కేసరి రోరింగ్ హిట్టు కొట్టడంతో.. సక్సెస్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ వేదికగా… భగవంత్ కేసరి సినిమా గురించి.. ఆ సినిమాపై వచ్చిన రివ్యూల గురించి కాస్త సీరియస్‌గా మాట్లాడారు. ఓ రిపోర్టర్‌కు అదే వేదిక నుంచి సారీ కూడా చెప్పారు. దాంతో పాటే అందర్నీ క్షమించమని వేడుకున్నారు. అసలు రిపోర్టర్ ఏం అడిగారో.. అనిల్ సారీ ఎందుకు చెప్పారో… ఈ వీడియోలో చూసేయండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే యాప్ లో రెండు వాట్సప్ ఖాతాలను ఎలా క్రియేట్ చేయాలంటే..!
ఐదంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకిన కుక్క .. స్టంట్ పై వెల్లువెత్తుతున్న నెటిజన్ల కామెంట్లు
35 లక్షల పెళ్లిళ్లు.. రూ. 4.25 లక్షల కోట్ల బిజినెస్
Gaganyaan Mission: గగన్ యాన్ ప్రాజెక్ట్ లో కీలక ప్రయోగం.. ఇస్రో సిద్ధం !!
పురుషులకు అందుబాటులోకి గర్భనిరోధక ఇంజెక్షన్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

