ఐదంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకిన కుక్క .. స్టంట్ పై వెల్లువెత్తుతున్న నెటిజన్ల కామెంట్లు
నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఒక కుక్క కిందకు దూకింది. అనంతరం తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. సూపర్ డాగ్ స్టంట్‌కు సంబంధించి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆశ్చర్యంగా అనిపించే వీడియోను చూసినట్లయితే.. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఐదో అంతస్తు అంచున నల్లని కుక్క నిల్చొని ఉంది. కొన్ని సెకన్ల తర్వాత సాహసోపేతమైన స్టంట్ చేసింది. కొన్ని అడుగులు వెనక్కి వేసి బిల్డింగ్ ఐదో అంతస్తు పైనుంచి కిందకు దూకింది.
నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఒక కుక్క కిందకు దూకింది. అనంతరం తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. సూపర్ డాగ్ స్టంట్‌కు సంబంధించి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆశ్చర్యంగా అనిపించే వీడియోను చూసినట్లయితే.. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఐదో అంతస్తు అంచున నల్లని కుక్క నిల్చొని ఉంది. కొన్ని సెకన్ల తర్వాత సాహసోపేతమైన స్టంట్ చేసింది. కొన్ని అడుగులు వెనక్కి వేసి బిల్డింగ్ ఐదో అంతస్తు పైనుంచి కిందకు దూకింది. నేలను తాకిన తర్వాత తాపీగా నడుస్తూ వెళ్లి పోయింది. సూపర్ డాగ్ స్టంట్‌ను మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. పోలీస్ లేదా ఆర్మీ రిటైర్డ్ డాగ్ అయ్యి ఉంటుందని ఒకరు చమత్కరించారు. గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆ కుక్క ప్రాక్టీస్ చేస్తుందని మరొకరు వ్యాఖ్యానించారు. రియల్ లైఫ్ సూపర్ డాగ్ అని కొందరు ప్రశంసించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
35 లక్షల పెళ్లిళ్లు.. రూ. 4.25 లక్షల కోట్ల బిజినెస్
Gaganyaan Mission: గగన్ యాన్ ప్రాజెక్ట్ లో కీలక ప్రయోగం.. ఇస్రో సిద్ధం !!
పురుషులకు అందుబాటులోకి గర్భనిరోధక ఇంజెక్షన్
రెండు గ్రామాల ప్రజలను కంగారుపెడుతున్న దున్నపోతు
రెస్టారెంట్‌కు వెళ్లి పీకలదాకా తిని.. గుండెనొప్పి అంటూ..
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

