రెస్టారెంట్‌కు వెళ్లి పీకలదాకా తిని.. గుండెనొప్పి అంటూ..
ఓ వ్యక్తి ప్రముఖ రెస్టారెంట్లకు వెళ్లి.. తనకు నచ్చిన ఫుడ్ పీకల్దాక తిని బిల్లు ఎగ్గొట్టేందుకు గుండెపోటు డ్రామాలు ఆడి అక్కడ నుంచి బయటపడతుంటాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 20 రెస్టారెంట్లకు ఇలాగే టోకరా వేశాడు. దీంతో సదరు వ్యక్తిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చిన రెస్టారెంట్లు.... హెచ్చరికగా అతడి ఫోటోను విడుదల చేశాయి. 20కి పైగా రెస్టారెంట్లకు బిల్లులు ఎగ్గొట్టిన అతడు గత నెలలో చివరకు చిక్కాడు.
ఓ వ్యక్తి ప్రముఖ రెస్టారెంట్లకు వెళ్లి.. తనకు నచ్చిన ఫుడ్ పీకల్దాక తిని బిల్లు ఎగ్గొట్టేందుకు గుండెపోటు డ్రామాలు ఆడి అక్కడ నుంచి బయటపడతుంటాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 20 రెస్టారెంట్లకు ఇలాగే టోకరా వేశాడు. దీంతో సదరు వ్యక్తిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చిన రెస్టారెంట్లు…. హెచ్చరికగా అతడి ఫోటోను విడుదల చేశాయి. 20కి పైగా రెస్టారెంట్లకు బిల్లులు ఎగ్గొట్టిన అతడు గత నెలలో చివరకు చిక్కాడు. ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసిన అనంతరం ఎప్పటిలాగే బిల్లు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. రెస్టారెంట్ సిబ్బంది సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్‌లోని బ్లాంకా ప్రాంతానికి చెందిన ఫ్యాన్సీ అనే వ్యక్తి స్థానిక ఖరీదైన రెస్టారెంట్‌లకు వెళ్లి ఇష్టమైన ఫుడ్ తింటాడు. సరిగ్గా బిల్లు కట్టే సమయానికి గుండెపోటు అంటూ భయంకరమైన డ్రామాకు తెర తీస్తాడు. ఇతగాడి నాటకాన్ని పసిగట్టిన సిబ్బంది అప్రమత్తమై, ఈ కేటుగాడి ఫోటోను ఆ ప్రాంతంలోని అన్ని రెస్టారెంట్లకు పంపించి వారిని కూడా అలర్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

