Sreeleela: బిడ్డకు మస్త్ రెమ్యూనరేషన్.. కాజల్ కూడా ఈమె వెనకే !!
శ్రీలీల! ఎట్ ప్రజెంట్ టాలీవుడ్లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది. చేతి నిండా సినిమాలతో.. బిజీగా ఉంటోంది. ఓ సినిమా షూట్ కంప్లీట్ అవగానే.. మరో సెట్లో సందడి చేస్తూ... టాలీవుడ్లో హంగామా అంతా తనదే అన్నట్టు చేస్తోంది. దాంతో పాటే.. రెమ్యూనరేషన్‌ను కూడా బానే వర్కవుట్ చేసుకుంటోంది. ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమాలోనూ.. స్టార్ హీరోయిన్ కాజల్ కంటే కాస్త ఎక్కువగానే రెమ్యూనరేషన్ దక్కించుకుంది ఈ హీరోయిన్.
శ్రీలీల! ఎట్ ప్రజెంట్ టాలీవుడ్లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది. చేతి నిండా సినిమాలతో.. బిజీగా ఉంటోంది. ఓ సినిమా షూట్ కంప్లీట్ అవగానే.. మరో సెట్లో సందడి చేస్తూ… టాలీవుడ్లో హంగామా అంతా తనదే అన్నట్టు చేస్తోంది. దాంతో పాటే.. రెమ్యూనరేషన్‌ను కూడా బానే వర్కవుట్ చేసుకుంటోంది. ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమాలోనూ.. స్టార్ హీరోయిన్ కాజల్ కంటే కాస్త ఎక్కువగానే రెమ్యూనరేషన్ దక్కించుకుంది ఈ హీరోయిన్. ఎస్ ! బాలయ్య హీరోయిగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈసినిమా.. తాజాగా బాక్సాఫీస్ దగ్గర హంగామా చేస్తోంది. దాంతో పాటే.. సూపర్ డూపర్ హిట్టన్న ట్యాగ్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tiger Nageswara Rao: కలెక్షన్లు కొల్లగొడుతున్న టైగర్ నాగేశ్వరరావు
Anil Ravipudi: ‘నన్ను క్షమించండి’ తప్పు ఒప్పుకున్న అనిల్ రావిపూడి
ఒకే యాప్ లో రెండు వాట్సప్ ఖాతాలను ఎలా క్రియేట్ చేయాలంటే..!
ఐదంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకిన కుక్క .. స్టంట్ పై వెల్లువెత్తుతున్న నెటిజన్ల కామెంట్లు
35 లక్షల పెళ్లిళ్లు.. రూ. 4.25 లక్షల కోట్ల బిజినెస్
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

