Tiger Nageswara Rao: కలెక్షన్లు కొల్లగొడుతున్న టైగర్ నాగేశ్వరరావు
కాంటెంప్పరరీ.. పక్కా కమర్షియల్ సబ్జెక్స్‌తో.. సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతున్న రవితేజ.. ఈ సారి తన స్టైల్ మార్చేశాడు. పీరియాడికల్ కథలో.. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథలోకి దూరిపోయాడు. తన అమేజింగ్ యాక్టింగ్‌తో.. ఆ క్యారెక్టర్‌ను సిల్వర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. థియేటర్లలో దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో పాటు.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను కుమ్మేస్తున్నాడు. వంశీ డైరెక్షన్లో.. పాన్ ఇండియన్ స్పాన్‌లో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా..
కాంటెంప్పరరీ.. పక్కా కమర్షియల్ సబ్జెక్స్‌తో.. సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతున్న రవితేజ.. ఈ సారి తన స్టైల్ మార్చేశాడు. పీరియాడికల్ కథలో.. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథలోకి దూరిపోయాడు. తన అమేజింగ్ యాక్టింగ్‌తో.. ఆ క్యారెక్టర్‌ను సిల్వర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. థియేటర్లలో దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో పాటు.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను కుమ్మేస్తున్నాడు. వంశీ డైరెక్షన్లో.. పాన్ ఇండియన్ స్పాన్‌లో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా.. దసరా కానుకగా తాజాగా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైపోయింది. మాస్ రాజా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఇంకా లాంగ్ రన్ ఉండడంతో.. ఈ సినిమా దిమ్మతిరిగే లాభాలు దక్కించుకోవడం పక్కా అనే టాక్ ఫిల్మ్ ట్రేడర్స్ నుంచి వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anil Ravipudi: ‘నన్ను క్షమించండి’ తప్పు ఒప్పుకున్న అనిల్ రావిపూడి
ఒకే యాప్ లో రెండు వాట్సప్ ఖాతాలను ఎలా క్రియేట్ చేయాలంటే..!
ఐదంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకిన కుక్క .. స్టంట్ పై వెల్లువెత్తుతున్న నెటిజన్ల కామెంట్లు
35 లక్షల పెళ్లిళ్లు.. రూ. 4.25 లక్షల కోట్ల బిజినెస్
Gaganyaan Mission: గగన్ యాన్ ప్రాజెక్ట్ లో కీలక ప్రయోగం.. ఇస్రో సిద్ధం !!
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

