గూగుల్ ను కోర్టుకు ఈడ్చి గెలిచిన మహిళా ఉద్యోగి !! నష్టపరిహారం చెల్లించింది సంస్థ

గూగుల్ ను కోర్టుకు ఈడ్చి గెలిచిన మహిళా ఉద్యోగి !! నష్టపరిహారం చెల్లించింది సంస్థ

Phani CH

|

Updated on: Oct 23, 2023 | 9:21 AM

తనపట్ల వివక్ష చూపిందంటూ గూగుల్‌ను కోర్టుకు మెట్లెక్కించింది ఓ మహిళా ఉద్యోగి. దాంతో గూగుల్‌ సంస్థ ఆ ఉద్యోగికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కోర్టు తీర్పుతో ఏకంగా 1.1 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించింది గూగుల్‌ సంస్థ. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. గూగుల్‌ క్లౌడ్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసే ఉల్కురోవే అనే మహిళ, తనకంటే తక్కువ అనుభవం ఉన్న పురుష ఉద్యోగులను తనకు సమానమైన బాధ్యతల్లోకి తీసుకుంటున్నారంటూ కోర్టుకెక్కింది.

తనపట్ల వివక్ష చూపిందంటూ గూగుల్‌ను కోర్టుకు మెట్లెక్కించింది ఓ మహిళా ఉద్యోగి. దాంతో గూగుల్‌ సంస్థ ఆ ఉద్యోగికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కోర్టు తీర్పుతో ఏకంగా 1.1 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించింది గూగుల్‌ సంస్థ. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. గూగుల్‌ క్లౌడ్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసే ఉల్కురోవే అనే మహిళ, తనకంటే తక్కువ అనుభవం ఉన్న పురుష ఉద్యోగులను తనకు సమానమైన బాధ్యతల్లోకి తీసుకుంటున్నారంటూ కోర్టుకెక్కింది. అంతేకాదు, వారికి వేతనం కూడా అధికంగా చెల్లిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. ఇలా సంస్థపై కంప్లైంట్‌ చేసినందుకు తనకు రావాల్సిన ప్రమోషన్లను కూడా తిరస్కరించిందని ఆరోపించింది. ఉల్కురోవే ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న న్యూయార్క్‌ జ్యూరీ విచారణ చేపట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. గర్బా నృత్యం చేస్తూ 10 మంది

ఈ నెయ్యి కిలో రూ.2 లక్షలు మాత్రమే.. అనేక రోగాలకు ఏకైక నివారిణి

ఎట్టకేలకు మణప్పురం బంగారం దొంగ దొరికేసింది