మెడలో కొండచిలువతో సెల్ఫీ దిగాలనుకున్నాడు.. కానీ ??
ఓ వ్యక్తి ఎక్కడినుంచి వచ్చాడో కానీ ఓ పెద్ద కొండచిలువను మెడలో వేసుకొని రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను దానితో కలిసి సెల్ఫీ దిగాలనుకున్నాడు. అయితే అతనికి సెల్ఫీ దిగడం రాకపోయేసరికి పక్కనే ఉన్న పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి అక్కడున్న సిబ్బందిని ఫోటో తీయమని కోరాడు. ఇంతలో ఆ కొండచిలువ అతని మెడను చుట్టేయడంతో కిందపడిపోయాడు. వెంటనే పెట్రోల్ బంకులోని సిబ్బంది ఒకరు అతన్ని కొండచిలునుంచి విడిపించాడు.
ఓ వ్యక్తి ఎక్కడినుంచి వచ్చాడో కానీ ఓ పెద్ద కొండచిలువను మెడలో వేసుకొని రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను దానితో కలిసి సెల్ఫీ దిగాలనుకున్నాడు. అయితే అతనికి సెల్ఫీ దిగడం రాకపోయేసరికి పక్కనే ఉన్న పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి అక్కడున్న సిబ్బందిని ఫోటో తీయమని కోరాడు. ఇంతలో ఆ కొండచిలువ అతని మెడను చుట్టేయడంతో కిందపడిపోయాడు. వెంటనే పెట్రోల్ బంకులోని సిబ్బంది ఒకరు అతన్ని కొండచిలునుంచి విడిపించాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో అక్టోబరు 21 రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Onion price rise: టమాటా శాంతించిందనుకుంటే.. ఇప్పుడు ఉల్లి షాకిస్తోంది
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ
తెరుచుకున్న గాజా తలుపులు.. ఫలించిన అమెరికా మాస్టర్ ప్లాన్
మెట్రోలో ప్రయాణికుడికి ఇబ్బంది.. ఫైన్ కట్టిన మెట్రో
గూగుల్ ను కోర్టుకు ఈడ్చి గెలిచిన మహిళా ఉద్యోగి !! నష్టపరిహారం చెల్లించింది సంస్థ
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా

