Onion price rise: టమాటా శాంతించిందనుకుంటే.. ఇప్పుడు ఉల్లి షాకిస్తోంది
రెండు నెలల క్రితం ఒక్కసారిగా పెరిగిన టమాట ధర ఇటు రైతులకు, అటు వ్యాపారులకు సిరులు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే నెల తిరిగేసరికి ఒక్కసారిగా టమాటా ధర అమాంతం పడిపోయింది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది అనుకుంటే.. ఇంతలోనే ఉల్లి ఘాటెక్కుతోంది. పండగల సమయంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్త తక్కువగా ఉన్న ఉల్లిపాయల ధరలు..
రెండు నెలల క్రితం ఒక్కసారిగా పెరిగిన టమాట ధర ఇటు రైతులకు, అటు వ్యాపారులకు సిరులు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే నెల తిరిగేసరికి ఒక్కసారిగా టమాటా ధర అమాంతం పడిపోయింది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది అనుకుంటే.. ఇంతలోనే ఉల్లి ఘాటెక్కుతోంది. పండగల సమయంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్త తక్కువగా ఉన్న ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు మార్కెట్‌లో కేజీ 45 నుంచి 50 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో కూరగాయలు, నిత్యావసరాల ధరలు మరోసారి పెరుగుతున్నాయని సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ
తెరుచుకున్న గాజా తలుపులు.. ఫలించిన అమెరికా మాస్టర్ ప్లాన్
మెట్రోలో ప్రయాణికుడికి ఇబ్బంది.. ఫైన్ కట్టిన మెట్రో
గూగుల్ ను కోర్టుకు ఈడ్చి గెలిచిన మహిళా ఉద్యోగి !! నష్టపరిహారం చెల్లించింది సంస్థ
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. గర్బా నృత్యం చేస్తూ 10 మంది