Chandrababu Naidu: ప్రారంభమైన చంద్రబాబు 36 గంటల దీక్ష.. లైవ్ వీడియో

Chandrababu Naidu: ప్రారంభమైన చంద్రబాబు 36 గంటల దీక్ష.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Oct 21, 2021 | 9:33 AM

తమ పార్టీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు నిరసన దీక్ష కొనసాగుతోంది. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో చంద్రబాబు నిరసన దీక్షకు కూర్చున్నారు.