BJP Public Meeting Live: బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల, విజయశాంతి, రఘునందన్‌రావు, బూర నర్సయ్య గౌడ్ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన నేరుగా చేవెళ్ల వెళ్లారు అమిత్ షా.
Published on: Apr 23, 2023 05:05 PM
వైరల్ వీడియోలు
పోలీస్ అవతారం ఎత్తిన దొంగ.. మోసాల వెనుక అసలు కథ ఇదే
ఒకే ఇంటిని 25 మందికి అమ్మిన ఘనుడు.. భలే మోసపోయారుగా
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్
ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !
అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ.. చెక్ చేయగా
కాలువలో పడ్డ కారు.. కాపాడమంటూ ఆర్తనాదాలు.. చివరికి..

