BJP Public Meeting: కేసీఆర్‌ను గద్దె దించడానికి బండి ఒక్కడు చాలు.. అమిత్ షా

| Edited By: Ram Naramaneni

May 14, 2022 | 7:58 PM

శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర భాజపా కోర్‌కమిటీతో కేంద్రమంత్రి అమిత్​షా భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కష్టపడి పని చేయాలని కమిటీ సభ్యులకు అమిత్​షా దిశా నిర్దేశం చేశారు. అనంతరం తుక్కుగూడ బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చి.. ప్రసంగిస్తున్నారు.

Published on: May 14, 2022 06:50 PM