Etela Rajender: ఆ టీఆర్‌ఎస్‌ నేతలంతా బీజేపీతో టచ్‌లో ఉన్నారు.. ఈటెల షాకింగ్‌ కామెంట్స్‌..

Etela Rajender: ఆ టీఆర్‌ఎస్‌ నేతలంతా బీజేపీతో టచ్‌లో ఉన్నారు.. ఈటెల షాకింగ్‌ కామెంట్స్‌..

Basha Shek

| Edited By: Phani CH

Updated on: Sep 19, 2022 | 3:08 PM

Etela Rajender: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డే కాకుండా పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక, ప్రచార బాధ్యతలపై టీవీ9తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారాయన.

Published on: Aug 07, 2022 07:56 PM