BJP Kishan Reddy: అధికారం చేతుల్లో ఉందని కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు..: కిషన్ రెడ్డి
బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రోజురోజుకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందుకే కల్వకుంట్ల కుటుంబం.. అరాచకంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 6 నెలల్లో కల్వకుంట్ల కుటుంబం ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోతుంది.. అందుకే ఇలా చేస్తుందన్నారు. బండి సంజయ్ అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీవీ9తో మాట్లాడారు. అరెస్ట్‌లకు భయపడేది లేదు, జైళ్లను సిద్ధం చేసుకోండి.. అంటూ సవాల్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..