Patna : చెట్టుకు రాఖీ కట్టిన సీఎం.. వృక్ష దివస్‌గా.. వీడియో
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాఖీ పండుగ సందర్భంగా చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణాన్ని పరరిక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సంధర్భంగా చెప్పారు..
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాఖీ పండుగ సందర్భంగా చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణాన్ని పరరిక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సంధర్భంగా చెప్పారు.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2012 నుంచి రక్షాబంధన్ రోజును వృక్ష రక్షా దివస్‌గా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెట్టుకు రాఖీ కట్టి పర్యవరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ, అందరూ పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని చెప్పారు. 2012 నుంచి తన ప్రభుత్వం రక్షా బంధన్‌ను వృక్ష రక్షా దివస్‌గా నిర్వహిస్తోందని చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Crisis: విమానంలో ప్రసవించిన ఆఫ్గన్ మహిళ.. వీడియో
F3 Car Launch: భాగ్యనగరంలో స్పోర్ట్స్ కార్లు రయ్ రయ్.. లైవ్ వీడియో