KCR Raksha Bandhan Celebrations: కేసీఆర్‌ ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు..! వీడియో

KCR Raksha Bandhan Celebrations: కేసీఆర్‌ ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు..! వీడియో

Phani CH

|

Updated on: Aug 22, 2021 | 8:33 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంట్లో రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్‌ కు అక్కయ్యలు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా వారికి కట్నకానుకలు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంట్లో రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్‌ కు అక్కయ్యలు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా వారికి కట్నకానుకలు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. కేటీఆర్ కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా తన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కేటీఆర్‌ కుమారుడు హిమాన్ష్‌కు తన చెల్లెలు రాఖీ కట్టింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Patna : చెట్టుకు రాఖీ కట్టిన సీఎం.. వృక్ష దివస్‌గా.. వీడియో

Vruksha Bandhan:చెట్లకు రాఖీ కట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎందుకు అలా చేశాడంటే..?