Big News Big Debate: బడ్జెట్‌ అద్భుతం అంటోన్న BRS.. ఊరించి ఉసూరు మనిపించారంటున్న విపక్షాలు

Big News Big Debate: బడ్జెట్‌ అద్భుతం అంటోన్న BRS.. ఊరించి ఉసూరు మనిపించారంటున్న విపక్షాలు

Phani CH

|

Updated on: Feb 06, 2023 | 7:08 PM

సరిగ్గా ఎన్నికలకు 10 నెలల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీటే వేసింది. గతంలో ప్రకటించిన పథకాలకే కొత్తగానూ, భారీగానూ నిధులు కేటాయించారు.

సరిగ్గా ఎన్నికలకు 10 నెలల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీటే వేసింది. గతంలో ప్రకటించిన పథకాలకే కొత్తగానూ, భారీగానూ నిధులు కేటాయించారు. అంకెలు ఘనంగా ఉన్నాయి సరే.. అసలు గత ఏడాది పద్దుల్లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా అంటూ విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. కాపీ పేస్ట్‌ లెక్కలకు రెండుగంటల స్పీచ్‌ అవసరా అంటూ కాంగ్రెస్‌ పెదవి విరిస్తే.. హామీలు ప్రకటించడమే కానీ నాలుగైదేళ్లుగా ఒక్కటన్నా అమలు చేశారా అంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది.

Published on: Feb 06, 2023 07:08 PM