Big News Big Debate: స్నూపింగ్ వ్యవహారం నిజామా..?? రాజకీయ సృష్టా..?? వీడియో

Phani CH

|

Updated on: Jul 21, 2021 | 6:47 PM

భారత్‌లో పెగాసస్ స్పై వేర్ తీవ్ర సంచలనం రేపుతోంది.ప్రముఖల ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు ఆరోపణలతో పార్లమెంట్‌ దద్దరిల్లుతోంది. విపక్ష నేతలు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గళం పెంచుతున్నారు. బాధ్యత వహించి హోంశాఖ మంత్రి రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే.. పార్లమెంట్‌ను అడ్డుకోవడానికి విపక్షాలు ఆడుతున్న నాటకమంటోంది అధికారపార్టీ. అటు ఇజ్రాయిల్‌ కు చెందిన కంపెనీ NSO కూడా ఈ స్నూపింగ్‌ వార్తలను ఖండించింది.