Madhya Pradesh: నాతో సెల్ఫీ కావాలంటే 100 కట్టాల్సిందే..!! మంత్రి షాకింగ్ ప్రకటన..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 21, 2021 | 5:47 PM

సాధారణంగానే సెలబ్రిటీలతో సెల్ఫీలంటే..జనం ఎగబడుతుంటారు...ఒక్క సెల్ఫీ కోసం ఎంతగానో ట్రై చేస్తుంటారు... కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు రాజకీయ నాయకులను కూడా ఇలా ఎంతో మంది సెల్ఫీ అడుగుతుంటారు.