Big News Big Debate: దేశ రాజకీయాల్లో సోషల్‌ మీడియా ప్రభావం.. లైవ్ వీడియో

Big News Big Debate: దేశ రాజకీయాల్లో సోషల్‌ మీడియా ప్రభావం.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Aug 13, 2021 | 6:47 PM

దేశ రాజకీయాలను శాసించే స్థాయి సోషల్ మీడియాకు ఉందా? రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతా తొలగించడానికి కారణం బీజేపీయేనా? సోషల్‌ మీడియాను అడ్డంగా వాడుకుని అధికారంలోకి రావాలని చూస్తున్న పార్టీలు వ్యతిరేక స్వరాన్ని తట్టుకోలేకపోతున్నాయా?