Big News Big Debate: ఈటల హత్యాయత్నం కుట్ర నిజమేనా? లైవ్ వీడియో

| Edited By: Ravi Kiran

Oct 02, 2021 | 6:39 AM

హుజురాబాద్‌లో మాటల యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. ఈటల తనపై తాను దాడి చేయించుకుని సింపతీ కొట్టేసే కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మరోవైపు భాషపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Published on: Oct 01, 2021 06:57 PM