Viral Video: చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్..
సాధారణంగా చిన్న చిన్న కొలనుల్లో జాలర్లు చేపలను ఎక్కువగా పడుతుంటారు. జాలర్లు మాత్రమే కాదు కొంతమంది వ్యక్తులు కూడా ఫిషింగ్ చేస్తుంటారు. అలాగే మరొకొందరు టైం పాస్‌కు కూడా ఫిషింగ్ చేస్తారు.
సాధారణంగా చిన్న చిన్న కొలనుల్లో జాలర్లు చేపలను ఎక్కువగా పడుతుంటారు. జాలర్లు మాత్రమే కాదు కొంతమంది వ్యక్తులు కూడా ఫిషింగ్ చేస్తుంటారు. అలాగే మరొకొందరు టైం పాస్‌కు కూడా ఫిషింగ్ చేస్తారు. చిన్న కర్రకు ఓ కొక్కెం తగిలించి దానికి ఎరను కట్టి చేపలను పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఇదంతా సర్వ సాధారణం. అయితే ఇక్కడ చెప్పబోయేది వింటే.. మీరు నిజంగానే షాక్ అవుతారు. ఓ ఇద్దరు వ్యక్తులు చేపల కోసం ఎర వేసారు. అయితే వారిని షాక్‌కు గురి చేస్తూ.. ఆ ఎరను చేజిక్కించుకునేందుకు వేగంగా బయటకు వచ్చింది మొసలి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వీళ్ల తెలివికి జోహార్లు.. కుక్కర్ విజిల్‌కు బదులుగా ఏం వాడారో చూస్తే షాకవుతారు..! వైరలవుతోన్న వీడియో
Viral Video: జ్యూస్‌లు, వంటల చేస్తున్న పిల్లి.. ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్