Big News Big Debate: రాజధాని రైతుల రియాక్షన్‌ ఏంటి ?? లైవ్ వీడియో

Big News Big Debate: రాజధాని రైతుల రియాక్షన్‌ ఏంటి ?? లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Mar 24, 2022 | 8:07 PM

ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానుల వికేంద్రీకరణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. వ్యవస్థల పరిధిపై రాజ్యాంగం​స్పష్టత ఇచ్చిందంటూ పేర్కొన్నారు.