Big News Big Debate: ఏపీలో సెగలు కక్కుతోన్న రాజకీయం.. ఎవరు ఎటువైపు ఉంటారో.. లైవ్ వీడియో

Big News Big Debate: ఏపీలో సెగలు కక్కుతోన్న రాజకీయం.. ఎవరు ఎటువైపు ఉంటారో.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jun 14, 2023 | 7:16 PM

నడ్డా, అమిత్ షాల విమర్శల తర్వాత నేరుగా వారిపై కౌంటర్‌ ఇవ్వకపోయినా.. తమకు బీజేపీ అండగా ఉండకపోవచ్చన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలతో వాడీవేడీ రాజుకుంది. ఇప్పుడు వైసీపీ, బీజేపీలు వైరిపక్షాలుగా మారిపోయాయి. మరోసారి ప్రత్యేకహోదా వంటి అస్త్రాలు బయటకు వస్తున్నాయి.

నడ్డా, అమిత్ షాల విమర్శల తర్వాత నేరుగా వారిపై కౌంటర్‌ ఇవ్వకపోయినా.. తమకు బీజేపీ అండగా ఉండకపోవచ్చన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలతో వాడీవేడీ రాజుకుంది. ఇప్పుడు వైసీపీ, బీజేపీలు వైరిపక్షాలుగా మారిపోయాయి. మరోసారి ప్రత్యేకహోదా వంటి అస్త్రాలు బయటకు వస్తున్నాయి. పథకాలపై బీజేపీ, వైసీపీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వైసీపీపై బీజేపీ చేసింది విమర్శలు కాదు తీవ్ర ఆరోపణలంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి అంతా టీడీపీ స్క్రిప్టు అంటున్నారు. వైసీపీ, బీజేపీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని గమనించిన టీడీపీ కూడా దాడి పెంచింది. బీజేపీ ఆరోపిస్తే సమాధానాలు చెప్పుకోవాలి కానీ తమకేం సంబంధమని నిలదీసింది తెలుగుదేశం. తమకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు అంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతూ సూటి ప్రశ్నలు సంధించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వెనుక భయానక దృశ్యం

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఎడిక్ట్‌ అయిన బాలిక.. తల్లి అకౌంట్‌ మొత్తం ఖాళీ !!

మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. డోర్‌కు కాలు అడ్డంగా పెట్టి !!

ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు

బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..