Big News Big Debate: ఏపీలో ‘ట్యాప్‌’ లేచిపోతోంది..! నెల్లూరులో కొనసాగుతున్న ట్యాపింగ్ సెగలు..

|

Feb 03, 2023 | 7:02 PM

ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌ దుమారం టాప్‌ లేపుతోంది. తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారంటూ పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మరోసారి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి సవాల్‌ చేశారు.

ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌ దుమారం టాప్‌ లేపుతోంది. తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారంటూ పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మరోసారి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి సవాల్‌ చేశారు. ట్యాపింగ్‌ జరిగితే కదా ఏ విచారణ అయినా.. మ్యాన్‌ ట్రాపింగ్‌లో పడ్డ వాళ్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి. నిన్నమొన్నటిదాకా వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకున్న విపక్షాలు కూడా ట్యాపింగ్‌ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి మరీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వల వేసిన జాలరి.. వలలో చిక్కిన దానిని చూసి షాక్

Pawan Kalyan: కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం.. ఆ సినిమా నన్ను హత్తుకునిపోయింది తెలిపిన జనసేనాని

వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్లకు మళ్లీ కౌంటర్ ఇచ్చిన కోటంరెడ్డి

Pawan Kalyan: పెళ్లిపై ఘాటు సమాధానం !! కిక్కిస్తున్న పవన్‌ కామెంట్స్

యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న బాలయ్య, చిరు..

 

 

 

Published on: Feb 03, 2023 07:02 PM