Big News Big Debate: ఏపీలో ‘ట్యాప్’ లేచిపోతోంది..! నెల్లూరులో కొనసాగుతున్న ట్యాపింగ్ సెగలు..
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ దుమారం టాప్ లేపుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి సవాల్ చేశారు.
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ దుమారం టాప్ లేపుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి సవాల్ చేశారు. ట్యాపింగ్ జరిగితే కదా ఏ విచారణ అయినా.. మ్యాన్ ట్రాపింగ్‌లో పడ్డ వాళ్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. నిన్నమొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకున్న విపక్షాలు కూడా ట్యాపింగ్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి మరీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వల వేసిన జాలరి.. వలలో చిక్కిన దానిని చూసి షాక్
వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్లకు మళ్లీ కౌంటర్ ఇచ్చిన కోటంరెడ్డి
Pawan Kalyan: పెళ్లిపై ఘాటు సమాధానం !! కిక్కిస్తున్న పవన్ కామెంట్స్
యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న బాలయ్య, చిరు..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

