Big News Big Debate: సింగరేణి టు స్టీల్.. స్టీల్ బిడ్డింగ్‌లో సింగరేణి ఎందుకు పాల్గొనలేదు..?
మూలధనం కోసం ప్రయత్నాల్లో ఉన్న విశాఖ స్టీల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్ గడువు ముగిసింది. అయితే సమయం పొడిగించినా.. హడావిడి చేసిన సింగరేణి కాలరీస్ మాత్రం బిడ్ వేయకపోవడం తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
Published on: Apr 20, 2023 07:06 PM
వైరల్ వీడియోలు
Latest Videos