Big News Big Debate: అక్కడ తెలంగాణ డబ్బు శాసిస్తుందా..? ఇక్కడ చాలీసా ట్రయల్ వెర్షనా..?
కర్నాటక ఎన్నికల సెగ తెలంగాణ రాష్ట్రానికి బలంగా తాకుతోంది. సహజంగానే సరిహద్దు ప్రాంతాల్లో ప్రభావం ఉంటుంది.. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కర్నాటకతో ముడిపడిన అంశాలే అతిపెద్ద అజెండాలుగా మారాయి. కన్నడనాట కాంగ్రెస్ పంచుతున్న డబ్బంతా సీఎం కేసీఆర్ పంపించారంటూ...
కర్నాటక ఎన్నికల సెగ తెలంగాణ రాష్ట్రానికి బలంగా తాకుతోంది. సహజంగానే సరిహద్దు ప్రాంతాల్లో ప్రభావం ఉంటుంది.. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కర్నాటకతో ముడిపడిన అంశాలే అతిపెద్ద అజెండాలుగా మారాయి. కన్నడనాట కాంగ్రెస్ పంచుతున్న డబ్బంతా సీఎం కేసీఆర్ పంపించారంటూ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఇక్కడ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అటు విద్వేషాలు రెచ్చగొట్టే భజరంగ దళ్ వంటి సంస్థలపై నిషేధం విధిస్తామంటూ కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పెట్టడాన్ని అస్త్రంగా మలుచుకున్న బీజేపీ.. తెలంగాణలోనూ ప్రయోగిస్తోంది. ఈ రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు కూడా భజరంగభళి వివాదం చుట్టూ తిరుగుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!