Bandi Sanjay Press Meet: ఫార్మ్‌ హౌస్ ఎపిసోడ్‌పై బీజేపీ ఛార్జ్ షీట్.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

| Edited By: Ravi Kiran

Oct 27, 2022 | 12:22 PM

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిందంతా డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆయన ఇవాళ మరో ప్రెస్ మీట్ పెట్టి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Oct 27, 2022 11:56 AM