Bandi Sanjay Press Meet Live: మీడియా వేదికగా కేసీఆర్ కు బండి సంజయ్ కౌంటర్..(లైవ్ వీడియో)
తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార టీఆర్ఎస్ విపక్ష బీజేపీల మధ్య మాటల వార్ జరుగుతుంది. గులాబీ దళపతి కేంద్ర సర్కార్ లక్ష్యంగా సమరశంఖం పూరించారు. ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
వైరల్ వీడియోలు
Latest Videos